📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: TG Weather: వణికిస్తోన్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

Author Icon By Rajitha
Updated: November 21, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో శీతలగాలుల (winter) ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోవడంతో ప్రజలు తీవ్రమైన చలిని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండగా, కోహీర్‌లో 7 డిగ్రీలకుపైగా, సిర్పూర్‌-యూలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా చలిగాలుల ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Read also: AP Weather: పలు జిల్లాల్లో రేపు వర్షాలు: APSDMA

This situation will continue for the next two days

ఆదివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు

ఇక నవంబర్ 22 నుంచే ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది. దీని ప్రభావంతో ఆదివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చిన్నారులు, వృద్ధులు చలికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, జలుబు, దగ్గు, జ్వరాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Cold wave IMD alert latest news Telangana Telugu News Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.