📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG Weather: తెలంగాణలో, మరో మూడు రోజులు చలి

Author Icon By Aanusha
Updated: December 5, 2025 • 9:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో (TG Weather) వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చాలా ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక గురువారం నుంచి 5 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Read Also: ACB : తెలంగాణలో ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

TG Weather: Cold for another three days in Telangana

చలిగాలుల తీవ్రత

శుక్రవారం నుంచి తెలంగాణ (TG Weather)వ్యాప్తంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇక ఇవాళ్టి నుంచి గాలిలో తేమ తగ్గడం వల్ల చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుందని.. మరో మూడు రోజుల పాటు రాష్ట్రం గజగజ వణకాల్సిందే అని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cloudy Sky Cold wave latest news Low Pressure Area Telangana Weather Telugu News temperature drop

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.