📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest News: TG Rains – నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Author Icon By Anusha
Updated: September 20, 2025 • 11:39 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో వర్షాలు విరమించకుండా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో నేడు,రేపు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (low-pressure) ఇప్పుడు మయన్మార్‌లోని (Myanmar) యాంగోన్ తీరానికి దగ్గరగా ఉంది.

వాతావరణ నిపుణులు పేర్కొన్నట్టుగా, ఈ అల్పపీడనం తూర్పు నుంచి క్రమంగా ఉత్తరం వైపుకు కదులుతున్నందున దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల (Telugu states) పై ప్రధానంగా కనిపించనుంది.నేడు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.

TG Rains

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి.. విస్తారంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ (Hyderabad) సహా పశ్చిమ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. రాత్రి 9 గంటల తర్వాత తెలంగాణ అంతటా వర్షాలు మరింత పెరిగి అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/the-estimated-cost-of-rs-35-thousand-crores-is-a-complete-lie/telangana/550766/

Bay Of Bengal Breaking News Heavy Rains hyderabad meteorological center latest news Low Pressure Area Myanmar Telangana Telugu News weather warning yangon coast

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.