📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక: ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన

Author Icon By Rajitha
Updated: March 20, 2026 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి మరియు సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.

Read also: Southwest Monsoon: ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

Telangana Rain Alert: Meteorological Department Warning: Heavy Rain Forecast for These Districts

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

గంటకు 41 నుండి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

jagtial Karimnagar latest news nizamabad Orange Alert Rains Telangana Telugu News Weather Update

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.