తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి మరియు సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
Read also: Southwest Monsoon: ఈ యేడాది అనావృష్టి ఎల్నినోతో నైరుతిపై ప్రతికూలం

Telangana Rain Alert: Meteorological Department Warning: Heavy Rain Forecast for These Districts
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
గంటకు 41 నుండి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: