📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News : కామారెడ్డిలో భారీవర్షాలు ఎన్‌హెచ్‌ 44పై 20 కి.మీ ట్రాఫిక్‌ జామ్‌

Author Icon By Sai Kiran
Updated: August 29, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Breaking News : కామారెడ్డి జిల్లాలో భారీవర్షాలు కురవడంతో జాతీయ రహదారి-44పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Breaking News) హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదులుతున్నాయి.

సదాశివనగర్‌ మండలం నుంచి భిక్కనూర్‌ టోల్‌గేట్‌ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం, గురువారం కురిసిన వర్షాలకు టెక్రియాల్‌, సారంపల్లి వద్ద బ్రిడ్జి దెబ్బతింది. మరోచోట రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.

గురువారం రాత్రి పరిస్థితిని ఎస్పీ రాజేశ్‌ చంద్ర స్వయంగా పర్యవేక్షించారు. ట్రాఫిక్‌ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read also :

https://vaartha.com/uttarakhand-cloudburst-floods-villages-loss-of-life/national/537579/

Breaking News in Telugu bridge washed away telangana Google News in Telugu heavy rains kamareddy kamareddy flood news kamareddy rains nh44 traffic jam road damage telangana telangana heavy rainfall telangana rain news Telangana Rains Telugu News traffic jam kamareddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.