రాష్ట్రంలో చలి ప్రభావం మరింత పెరగనున్నదని హైదరాబాద్ వాతావరణ(Hyderabad Weather) కేంద్రం హెచ్చరించింది. నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు చలిగాలులు తీవ్రంగా ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు(IMD) గణనీయంగా పడిపోతాయని అంచనా వేసింది.
Read Also: Activated Char Coal : యాక్టివేటెడ్ చార్ కోల్ అంటే ఏమిటో తెలుసా..?
ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అలాగే ఎల్లుండి కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ విభాగం మరోసారి ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: