📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bageshwar: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన

Author Icon By Rajitha
Updated: January 13, 2026 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని భాగేశ్వర్ జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 7.25 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై భూకంప (Earth quake) తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం భూమి లోపల సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం తెలిపింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో తీవ్ర చలి ఉన్నప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Read also: Rain Alert: నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

minor earthquake struck Uttarakhand

భాగేశ్వర్ జిల్లాతో పాటు రిషికేశ్, హరిద్వార్ ప్రాంతాల్లో కూడా భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించినప్పటికీ, పెద్దగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదని అధికారులు తెలిపారు.

భూకంపం వల్ల ఎక్కడైనా నష్టం జరిగిందా అనే విషయంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సిన అవసరం లేదని సంబంధిత విభాగాలు సూచించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bageshwar earthquake news latest news Richter scale Telugu News Uttarakhand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.