బంగాళాఖాతంలో ఏర్పడిన ‘సెన్యార్’ తుఫాను అంచనాలను మారుస్తూ ఇండోనేషియా వైపు పయనించడంతో, ఆంధ్రప్రదేశ్‌కు(AP Weather Update) ఆ తుఫాను వల్ల ఏర్పడే ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Read also:AP Rain Alert: తుఫాన్.. పలు జిల్లాల్లో వర్షాలు
అయితే, మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం(AP Weather Update) కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా బలం పుంజుకుని వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :