Woman fan injured at Eden Gardens: ఫిబ్రవరి 16న కోల్ కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇటలీతో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్ జేమీ ఓవర్టన్ బాదిన భారీ సిక్సర్ ఓ మహిళా ప్రేక్షకురాలిని గాయపరిచింది. ఈ సంఘటన మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే జరిగినప్పటికీ, ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. బంతి నేరుగా ఆమె ముఖానికి తగలడంతో ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు కంటికి గాయమైంది. స్టేడియం సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: