Woman fan injured at Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌లో మహిళా అభిమానికి గాయం

Read Time:  1 min
Woman fan injured at Eden Gardens: ఈడెన్ గార్డెన్స్‌లో మహిళా అభిమానికి గాయం
FONT SIZE
GET APP
Woman fan injured at Eden Gardens: Female fan injured at Eden Gardens
Woman fan injured at Eden Gardens: Female fan injured at Eden Gardens

Woman fan injured at Eden Gardens: ఫిబ్రవరి 16న కోల్ కతాలోని ప్రసిద్ధ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇటలీతో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్ జేమీ ఓవర్టన్ బాదిన భారీ సిక్సర్ ఓ మహిళా ప్రేక్షకురాలిని గాయపరిచింది. ఈ సంఘటన మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే జరిగినప్పటికీ, ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. బంతి నేరుగా ఆమె ముఖానికి తగలడంతో ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు కంటికి గాయమైంది. స్టేడియం సిబ్బంది అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Manik Gupta: తేనెటీగల దాడిలో అంపైర్ మృతి

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.