అమెరికా తన విధానాలలో ధుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు పలుమార్లు విమర్శలు వస్తున్నాయి. ప్రత్యేకంగా, డీప్‌సీక్ యాప్ పై అమెరికా స్పందన విషయంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలో, డీప్‌సీక్ యాప్ పై అమెరికా ఎందుకు భయపడుతోందో, అలాగే ఈ ఆపరేషన్లు ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపించవచ్చు అనే అంశాలపై పూర్తి వివరణ పొందండి.
డీప్‌సీక్ అంటే అమెరికాకు ఎందుకు అంత భయం
By
Uday Kumar
Updated: February 7, 2025 • 5:38 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.