📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

ఎవరు ఈ మీనాక్షి నటరాజన్ 

Author Icon By Uday Kumar
Updated: February 25, 2025 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి


ఎవరు ఈ మీనాక్షి నటరాజన్?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్
కांग्रेस పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండో జిల్లాకు చెందిన మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూడటానికి ఆమె రాహుల్ గాంధీ టీం నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా నియమితులయ్యారు.

ముందుగా ఉన్న నాయకత్వం

ముందుగా మణికం ఠాగూర్ ఇంచార్జ్ గా ఉన్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. దాని తర్వాత దీపాదాస్ మున్సి మొదటిగా పని చేశారు. ఫిబ్రవరిలో ఆమె స్థానంలో మీనాక్షి నటరాజుని నియమించడం జరిగింది.

మీనాక్షి నటరాజన్ గురించి

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ ఇండూరు జిల్లాకు చెందిన ఆవిడ. లాస్ట్ టైమ్ 2009లో మందసార్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీ గా నియమితులయ్యారు. 1971 నుండి ఏకచ్ఛత్రాధిపత్యంగా ఎంపీ గా గెలుచుకుంటూ వస్తున్న లక్ష్మీనారాయణ పాండే బిజెపి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె ఘన విజయాన్ని సాధించి ఆమె ప్రత్యేక వృత్తిని పొందడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం

ఆమెలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తిగా ఎదుగుతూ, ఎన్ఎస్ యు లో విద్యార్థి దశ నుంచి కూడా కీలకమైన రాజకీయాల్లో పాల్గొంటూ వచ్చారు. 2022లో భూదాన్ పోరాట ఉద్యమం సంబంధించి ఆమె తెలంగాణలో ప్రకటించడం జరిగింది.

రాహుల్ గాంధీతో చర్చలు

రాహుల్ గాంధీ టీమ్ లో కొనసాగుతూ, రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపై ఆమె చర్చించి, ప్రణాళికను సిద్ధం చేసుకొని రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించినట్లు సమాచారం అందుతుంది.

ప్రత్యేకంగా తీసుకోవలసిన చర్యలు

ఈ సమయంలో, ఆమె తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేసి, కార్యకర్తలు, నాయకులు, క్యాడర్‌ను కలుపుకుని ఎన్నికల సమయంలో విజయం సాధించడానికి చర్యలు తీసుకోవాలి.

భవిష్యత్తులో కీలక పాత్ర

ప్రస్తుతం, ఆమె రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో చర్చిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉంటుంది. ముఖ్యంగా, ఆమె భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

క్యాడర్‌ను సమన్వయం చేయడం

ఈ కష్టతరమైన బాధ్యతలను ప్రత్యేకంగా మీనాక్షి నటరాజు తీసుకుంటూ, పార్టీని సమాయత్తం చేసి, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ దృష్టి

రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా, ఆమె తెలంగాణలో సుస్థిర నాయకత్వం కోసం వివిధ కార్యక్రమాలను అమలు చేయాలని చూస్తున్నారు.

#TelanganaCongress Breaking News in Telugu congress Google news Google News in Telugu Latest News in Telugu Meenakshi Natarajan Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.