Viral Video: పేలిన ఎలక్ట్రానిక్ స్కూటర్ 

Read Time:  1 min
Viral Video: పేలిన ఎలక్ట్రానిక్ స్కూటర్ 
FONT SIZE
GET APP
Viral Video: Exploding electronic scooter
Viral Video: Exploding electronic scooter

లిఫ్ట్‌లో ఎలక్ట్రానిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఎలక్ట్రానిక్ స్కూటర్ తో లిఫ్ట్ లోకి ఎక్కాడు. లిఫ్ట్ డోర్ క్లోజ్ కాగానే స్కూటర్ లో ప్రమాదవశాత్తు ఒక్కసారి మంటలు చెలరేగి స్కూటర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో స్కూటర్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లిఫ్ట్‌లో ఉన్నవారు తీవ్రంగా గాయపడ్డారు. క్షణాల్లోనే లిఫ్ట్ మొత్తం పొగ, మంటలతో నిండిపోయి భయానక పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

Read Also: Jio Recharge Plans: జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

ప్రాణాలకే ముప్పు

మొత్తంగా చూస్తే, ఈ లిఫ్ట్ ప్రమాదం ఒక హెచ్చరికగా చెప్పుకోవచ్చు. ఆధునిక సాంకేతికతతో వచ్చిన ఎలక్ట్రానిక్ వాహనాలు సౌకర్యవంతమైనవైనా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పుగా మారతాయని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండటం, నిబంధనలు పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.