📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Viral Video: కార్ ఢీకొని గాల్లోకి ఎగిరిన బాలుడు

Author Icon By Tejaswini Y
Updated: January 2, 2026 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Viral Video: Boy thrown into the air after being hit by a car

Road Accident: రోడ్డు మీద ప్రయాణించే సమయంలో క్షణకాలం నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయం కావచ్చని మరోసారి రుజువైంది. తాజాగా చోటుచేసుకున్న ఓ భయానక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో(Viral Video) సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలవుతోంది. సైకిల్‌ (Bicycle)పై రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తున్న బాలుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఢీకొన్న దెబ్బకు బాలుడు గాల్లోకి ఎగిరిపడిన దృశ్యాలు చూసిన వారిని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

Read also: Ammonium Nitrate: రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రోడ్డు భద్రతపై హెచ్చరిక

ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు సైకిల్‌పై రోడ్డుపై వెళ్లేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోడ్డు దాటేముందు రెండు వైపులా వాహనాల రాకపోకలను గమనించడం, వాహనాలు ఆగిన తర్వాతే ముందుకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. అలాగే, తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ ఘటన రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Accident Footage Bicycle Accident Car Hit Bicycle child safety Road Accident Road Safety Awareness traffic rules Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.