📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Nagarjuna: నాగార్జునపై విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలు

Author Icon By Saritha
Updated: December 10, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Vijay Sethupathi’s funny comments on Nagarjuna

ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ దక్షిణాది ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో సరికొత్త కంటెంట్‌ను ప్రకటించింది. మంగళవారం ‘సౌత్ అన్‌బౌండ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 18 కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు కమలహాసన్, మోహన్‌లాల్, నాగార్జున (Nagarjuna) వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగ్ పై విజయ్ సేతుపతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ”నాగార్జున గారు జెంటిల్ మ్యాన్.

Read Also: Kalamkaval Movie: మలయాళం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘కళంకావల్’

యాంటీ ఏజింగ్‌పై రీసెర్చ్ చేయాలి

నా చిన్నప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పటికీ ఆయన అలానే ఉన్నారు. ఆయనకు వయసు ఎందుకు పెరగడం లేదో నాకు తెలియడం లేదు. యాంటీ ఏజింగ్‌పై రీసెర్చ్ చేసేవారు ఉంటే, ఈయన్ని తీసుకెళ్లి కొన్ని రోజులు పరీక్షించాలి. ఆయన హెయిర్ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకూ అలానే ఉంది. చాలా హ్యాండ్సమ్ గా, ఎనర్జీగా ఉన్నారు. చిన్నప్పుడు నేను టీవీల్లో చూసినట్లే ఉన్నాడు. సేమ్ అదే లుక్ లో ఉన్నాడు. నా మనవళ్లు పెద్దవాళ్ళైనా నాగార్జున (Nagarjuna) మాత్రం అలానే ఉంటారు” అని సరదాగా అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

JioHotstar South Unbond event Kamal Haasan latest news Mohanlal nagarjuna Telugu News Vijay Sethupathi comments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.