ఉత్తరప్రదేశ్‌లో (UP Crime) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఘోర రోడ్డు (UP Crime) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షల కోసం కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించనున్నట్లు మథురా రూరల్ ఎస్పీ సురేష్‌చంద్ర రావత్ తెలిపారు.
Read Also: Sabarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: