Latest News: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

Read Time:  1 min
Latest News: UP Crime: రోడ్డు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
FONT SIZE
GET APP
UP Crime: Road accident.. Death toll reaches 13
UP Crime: Road accident.. Death toll reaches 13

ఉత్తరప్రదేశ్‌లో (UP Crime) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ–ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై పొగమంచు కారణంగా ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొని ఘోర రోడ్డు (UP Crime) ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి 13 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో డీఎన్ఏ పరీక్షల కోసం కుటుంబ సభ్యుల నుంచి నమూనాలు సేకరించనున్నట్లు మథురా రూరల్ ఎస్పీ సురేష్‌చంద్ర రావత్ తెలిపారు.

Read Also: Sabarimala: పంబ వద్ద రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.