ఇకపై బైక్ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం, ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఒకటి కాకుండా రెండు హెల్మెట్లు కొనుగోలుదారుడికి అందించాల్సిన బాధ్యత డీలర్లపై ఉంటుంది. ఇది రైడర్‌తో పాటు పిల్లియన్ రైడర్ (పైకీ కూర్చునే వ్యక్తి) యొక్క భద్రత కోసం తీసుకున్న కీలక చర్యగా అధికారులు పేర్కొన్నారు. ఈ నిబంధన అమలు కాకపోతే వాహన రిజిస్ట్రేషన్ నిలిపివేయబడే అవకాశం ఉంది.
Two-Wheeler Rule: కొత్త బైక్ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి — ట్రాఫిక్ నిబంధనల్లో మార్పు
By
Uday Kumar
Updated: July 1, 2025 • 11:33 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.