శ్రీనగర్(Srinagar) దాచిగం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. పెహల్గాం(Pehelgam) దాడికి పాల్పడిన వీరి కోసం నెల రోజులుగా ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతోంది. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Encounter in Srinagar: దాచిగంలో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
By
Digital
Updated: July 29, 2025 • 3:20 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.