📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Champion Movie: ‘ఛాంపియన్’ ట్రైలర్ విడుదల..హైలైట్స్ చూసారా?

Author Icon By Aanusha
Updated: December 19, 2025 • 9:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
The ‘Champion’ trailer has been released… Have you seen the highlights?

రోషన్ మేక కథానాయకుడిగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం (Champion Movie) ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ (Champion Movie) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ‘ఛాంపియన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది.

Read Also: Nidhi Agarwal: హైదరాబాద్ లులూ మాల్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కు అసహ్య అనుభవం

ట్రైలర్ హైలైట్స్

జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. 1938 కాలం నేపథ్యంలో, బైరాన్‌పల్లి గ్రామ చరిత్రతో ముడిపడిన కథతో, ఫుట్‌బాల్ ఆటను కేంద్రంగా చేసుకుని సాగే ఈ చిత్రం ఒక క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anaswara Rajan Champion movie latest news Roshan Meka Telugu News Telugu sports drama

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.