
తెలంగాణ (TG) సర్పంచ్ ఎన్నికల మూడో విడత పోలింగ్ ఇవాళ ముగిసింది. సాయంత్రానికి ఫలితాలు వెలువడతాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్(D) చెన్నారావుపేటలో కాంగ్రెస్, BRS వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అలాగే వికారాబాద్ (D) మాదారంలో BRS, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదం జరిగింది. ఖమ్మం (D) సూరయ్య బంజరతండాలో పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. రంగారెడ్డి(D) మహేశ్వరం (M)లోని పడమటి తండాలో పక్క గ్రామం వాళ్లు ఓట్లు వేస్తున్నారన్న ఆరోపణలతో కొంతసేపు పోలింగ్ నిలిచింది.
Read Also: BRS: రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటన
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: