ముంబైలోని బాంద్ర కూర్లలో టెస్లా షోరూమ్ ఘనంగా ప్రారంభమై, భారత ఈవీ మార్కెట్‌లోకి టెస్లా(Tesla) అడుగుపెట్టింది! మోడల్ Y(Model Y) కారు 61.07 లక్షల నుంచి అందుబాటులో ఉంది. టెస్లా షోరూమ్ యొక్క అత్యాధునిక ఫీచర్లను ఈ వీడియోలో చూడండి!
Tesla: భారత్‌లో టెస్లా షోరూమ్, ముంబైలో ఘన ప్రారంభం
By
Uday Kumar
Updated: July 16, 2025 • 12:37 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.