తల్లికి వందనం పథకం(Thalliki Vandanam Scheme) కింద తల్లి ఖాతాలో జమ అయిన డబ్బులను తండ్రికే ఇవ్వాలంటూ తూర్పు గోదావరి(East Godavari) జిల్లాలోని ఇద్దరు బాలికలు అధికారులకు వినతి చేశారు. వారి కుటుంబ పరిస్థితి గురించి వారు చేసిన విజ్ఞప్తి హృదయాన్ని కదిలించేలా ఉంది.
Talli Ki Vandanam: తండ్రికే డబ్బులు ఇవ్వండి అంటూ బాలికల విజ్ఞప్తి
By
Uday Kumar
Updated: July 17, 2025 • 12:13 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.