Fertilizer Shortage
Fertilizer Shortage : యూరియా కొరతపై తక్షణ చర్యలు తీసుకోండి – కేంద్రానికి తుమ్మల లేఖ కరీఫ్ సీజన్‌లో యూరియా అవసరం పెరిగిందని తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.
5 లక్షల టన్నల(5 Lakhs Tonnes) కోటాలో ఇప్పటివరకు కేవలం 3.06 లక్షల(3.6 Lakhs) టన్నులే సరఫరా అయ్యింది.
దీంతో రాష్ట్రంలో 1.94 లక్షల టన్నుల కొరత తలెత్తిందని లేఖలో వివరించారు.
జూలై కోటాలో 60% దిగుమతి యూరియా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.