శుభాంశు శుక్ల జూన్ 25న వ్యోమగామిగా అంతరిక్ష యాత్ర కు వెళ్లారు. తన భార్య కమనా శుభాను కోసం ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టి ప్రేమను వ్యక్తం చేశారు. ఈ మిషన్ సక్సెస్ కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 40 సంవత్సరాల తరువాత భారతదేశం నుంచి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్ల నిలిచారు.
Shubhanshu Shukla : భారత్ నుంచి రెండో వ్యోమగామిగా శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ప్రారంభం
By
Uday Kumar
Updated: June 27, 2025 • 11:34 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.