హైదరాబాద్‌లో అక్రమ పార్కింగ్ చేసే వాహనదారులకు ఇక ముందు జాగ్రత్త! GHMC స్మార్ట్ పార్కింగ్ యాప్(Smart Parking App) ద్వారా వాహనాలను ట్రాక్ చేసి ఇంటికే చలాన్లు పంపనుంది. గంటకు ₹25 చార్జ్, AI ఆధారంగా టైమ్ కంట్రోల్ ఉంటుంది. ఇక రోడ్డుపై నిర్లక్ష్య పార్కింగ్ జరగదు.
Smart Parking : హైదరాబాద్‌లో GHMC స్మార్ట్ పార్కింగ్‌తో చలాన్ల ముప్పు
By
Uday Kumar
Updated: July 17, 2025 • 12:04 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.