📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Simla Agreement: పాకిస్తాన్ రద్దు ప్రకటనపై విశ్లేషణ

Author Icon By Uday Kumar
Updated: April 29, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


పాకిస్తాన్ రద్దు: సిమ్లా ఒప్పందంపై పరిణామాలు

ప్రస్తుతం కాశ్మీర్ ఘటన తర్వాత మరోసారి సిమ్లా ఒప్పందం తెరపైకి వచ్చింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించడం అన్నది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే, ఈ సిమ్లా ఒప్పందం 1972లో జరిగినప్పటికీ ఏనాడో దీన్ని పాకిస్తాన్ అతిక్రమిస్తూ వస్తుంది. భారత భూభాగం తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీని ద్వారా ఈ ఒప్పందం ఏదైతే ఉందో సుమారుగా దాదాపు 20 ఏళ్ల కిందటే రద్దైనట్టుగా మనం భావించొచ్చు.

సిమ్లా ఒప్పందం యొక్క నేపథ్యం

వాస్తవానికి సిమ్లా ఒప్పందం అంటే ఏమిటి? దాని పూర్వపరాలు అంటే ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 1971లో పాకిస్తాన్లో అంతర్భాగం అయిన బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ తూర్పు వైపున ఉండే ప్రజలు తమకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఉద్యమించడం మొదలు పెట్టారు. ఈ ఉద్యమం చాలా కాలంగా కొనసాగిన తర్వాత 1971లో దాదాపుగా యుద్ధ రూపంలోకి మారింది.

భారతదేశం బంగ్లాదేశ్‌కు మద్దతు

ఈ ఉద్యమం యుద్ధ రూపం తీసుకున్న తర్వాత మన దేశం భారతదేశం బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలబడి, ఈ పోరాటానికి మద్దతు పలికింది. కొంత కాలం తర్వాత ఈ పోరాటం పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య పోరాటంగా మారిపోయింది. సుమారు 16 నెలల పాటు ఈ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ పూర్తిగా ఘోర పరాజయం పొందింది.

93,000 మంది సైనికుల బంధన

ఈ సమయంలో సుమారుగా 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారతదేశం ఖైదీలుగా తీసుకొని బంధించడం జరిగింది. మరో పక్క 5000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో భారత్ అతి ఆక్రమించి అక్కడి వరకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఇంకా మరి కొంత ముందుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అప్పట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్న జుల్ఫీ ఆలీఖర్ భుట్ట ఈ ప్రమాదాన్ని గ్రహించి, భారతదేశంతో సన్నిహితంగా ఉండాలే గానీ యుద్ధం చేయడం మనకు సరైనది కాదని గ్రహించి, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీతో శాంతి సందేశాన్ని పంపించారు.

సిమ్లా ఒప్పందం అవలంబన

అప్పుడు ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో 1972 జూలైలో జరిగిన సమరంలో చర్చలు జరిగింది. మూడు రోజుల పాటు సిమ్లాలో జరిగిన చర్చలు అనంతరం అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి. వాటన్నిటిని ఒక కాయితం రూపంలో అంగీకరించి, సిమ్లా ఒప్పందం చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నాం.

సిమ్లా ఒప్పందం: ప్రధాన నిర్ణయాలు

సిమ్లా ఒప్పందంలో ప్రధానంగా ఏదైతే 93,000 మంది సైనికులను భారతదేశం ఖైదీలుగా తీసుకున్నట్టు, వాళ్లందరినీ వదిలిపెట్టాలని, 5000 చదరపు మైళ్ల దూరం ఉన్న భూభాగాన్ని వదిలి వెనక్కి వెళ్లి, వాస్తవాధీన ప్రాంతంలోనే ఆగిపోవాలని చెప్పడం జరిగింది. భారతదేశం తన భూభాగాన్ని వదిలి వెళ్లే ప్రతిపాదనను స్వీకరించింది.

శాంతి ప్రతిపాదన

ప్రధానంగా శాంతి ప్రతిపాదనగా సిమ్లా ఒప్పందం రూపొందింది. ద్వారపాల్ యుద్ధాలు జరగకుండా, దేశాలు పరస్పరం అభివృద్ధి చెందాలని పేర్కొనడం జరిగింది. భారత్ శాంతి ద్వారా వ్యవహరించాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ రద్దు ప్రకటన

అయితే, సిమ్లా ఒప్పందం తరువాత కూడా పాకిస్తాన్ తరఫున కొన్నిసార్లు వివాదాలు తలెత్తాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం, పుల్వామా దాడి లాంటి ఘటనలు దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, పాకిస్తాన్ “సిమ్లా ఒప్పందం రద్దు”ని ప్రకటించడం ఒక హాస్యాస్పద పరిణామంగా భావించవచ్చు.

సిమ్లా ఒప్పందం: నిజమైన ప్రయోజనం

వాస్తవానికి, సిమ్లా ఒప్పందం భారతదేశానికి కొన్ని నష్టాలు కలిగినప్పటికీ, ఎప్పటికీ లాభాలు ప్రదర్శించనివి ఉన్నాయి. 93,000 మంది సైనికులను వదిలి, 5000 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని వదిలిపెట్టి, శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాలనే లక్ష్యంతోనే భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొంది.

పాకిస్తాన్ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం

పాకిస్తాన్ క్రమంగా సార్వత్రిక అభివృద్ధి లో లేకుండా, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చి, భారతదేశంతో సంబంధాలు మరింత క్షీణించాయి.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu pakistan ban Pakistan suspends 1972 Simla Agreement Paper Telugu News simla agreement Simla Agreement suspension Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.