Factory Blast పేలుడు సంచలనం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలోని Sigachi [wiki] పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందారు.
Factory Blast లో మరో 8 మంది మృతదేహాలు కూడా లభించకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి.
ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పౌరులు కోరుతున్నారు.
Sigachi Blast : సంగారెడ్డిలో పేలుడు 44 మంది మృతి
By
Uday Kumar
Updated: July 12, 2025 • 4:38 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.