సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటనపై బంధువుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగి జస్టిన్(Justin) మృతదేహం అప్పగించాలంటూ తండ్రి రామదాస్ ఆవేదనతో తలబాదుకున్న ఘటన కలకలం రేపింది. సహాయక చర్యలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Sangareddy Accident: సిగాచి కంపెనీలో దుర్ఘటనపై బంధువుల ఆందోళన, న్యాయం కోసం పోరాటం
By
Uday Kumar
Updated: July 4, 2025 • 11:43 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.