రైల్వే : 2025 ఏప్రిల్-జూన్ మధ్య దక్షిణ మధ్య రైల్వే ₹5219 కోట్ల(Crores) ఆదాయాన్ని నమోదు చేసింది.ఇది గత ఏడాది ఇదే కాలంలోకన్నా 1.2% ఎక్కువగా ఉండటం గమనార్హం.
సరుకు రవాణలో 37.41 మిలియన్(Millions) టన్నులు లోడ్ చేసి రికార్డు సాధించింది.
ప్రయాణికుల విభాగంలోనూ ₹1485.21 కోట్ల ఆదాయం నమోదు అయింది.
Railway Earnings: దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో రికార్డు
By
Uday Kumar
Updated: July 3, 2025 • 11:47 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.