📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Prabhas: ‘రాజా సాబ్’ నుంచి ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమో రిలీజ్

Author Icon By Aanusha
Updated: December 14, 2025 • 7:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Prabhas: The promo for the ‘Sahana Sahana’ song from ‘Raja Saab’ has been released.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ (‘Raja Saab’). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ‘రెబల్ సాబ్’ అనే పాటను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇది ఒక సోల్‌ఫుల్ మెలోడీగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

Read Also: Prabhas Raja Saab : రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

ఫస్ట్ సింగిల్

తమన్ స్వరపరిచిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ (కేకే) సాహిత్యం అందించారు. స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై ఈ పాటను చిత్రీకరించారు. విడుదలైన ప్రోమోలో ప్రభాస్ (Prabhas) తనదైన రొమాంటిక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’కు మంచి స్పందన రాగా, ఇప్పుడు ఈ మెలోడీ ప్రోమోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. పూర్తి పాటను డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Maruthi Prabhas raja saab movie Rebel Star Prabhas Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.