📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

Author Icon By Anusha
Updated: February 6, 2026 • 12:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
pariksha-pe-charcha-prime-minister-modi-interacts-with-students

పరీక్షల సమయం దగ్గరపడుతున్న వేళ విద్యార్థుల్లో సహజంగానే ఒత్తిడి, భయం, ఆందోళన పెరుగుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ధైర్యం చెప్పి, సానుకూల దృక్పథాన్ని అలవాటు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే కార్యక్రమం ‘పరీక్షాపే చర్చా’. (Pariksha Pe Charcha) ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం ద్వారా మోదీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో నేరుగా సంభాషించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Read Also: Car Prices: టయోటా కార్ల ధరల పెంపు

ఈ వీడియోను అందరూ చూడాలి

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ, ‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది’ అని పేర్కొన్నారు. ఈ వీడియోను అందరూ చూడాలని ఆయన సూచించారు.కాగా.. ఈ చర్చలో ఢిల్లీ, కోయంబత్తూరు, రాయ్‌పూర్, గౌహతి నుంచి విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, పరీక్షల ఒత్తిడిని (Exam Stress) తగ్గించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Narendra Modi Pariksha Pe Charcha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.