అమెరికా(America) నుంచి వచ్చే నాన్ వెజ్ పాలు(Non Veg Milk) భారతదేశంలో తీవ్ర వ్యతిరేకతకు గురవుతున్నాయి. ఈ నాన్ వెజ్ పాలు అంటే మాంసాహార పదార్థాలతో పెంచిన ఆవుల నుంచి తీసిన పాలు. భారత పాడి పరిశ్రమపై ప్రభావం, పవిత్రత భావనల దృష్ట్యా ప్రభుత్వం దిగుమతికి వ్యతిరేకంగా ఉంది. ప్రధానంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం పాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమెరికాకు ఈ విషయంలో స్పష్టమైన అభ్యంతరం తెలిపింది.
Milk: నాన్ వెజ్ పాలు – భారతీయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
By
Uday Kumar
Updated: July 22, 2025 • 12:44 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.