ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వినూత్నంగా నానో యూరియా మరియు నానో డిఏపి(Nano DAP) ను ద్రవరూపంలో బాటిళ్లలో అందుబాటులోకి తెచ్చింది. నానో యూరియా ఉపయోగించడం వల్ల మోతాదులో తక్కువ వ్యయం, తక్కువ వృధా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నేరుగా రసాయనం చేరడంతో మంచి దిగుబడులు లభిస్తున్నాయని చెబుతున్నారు. నానో యూరియా(Nano Urea) డ్రోన్ ద్వారా పిచికారీ చేయడం వల్ల పని తక్కువగా ఉండి సమయాన్ని ఆదా చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. దీని వలన ఖర్చులు తగ్గి ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని రైతులు ప్రశంసిస్తున్నారు.
Nano Fertilizer: రైతుల భుజాలపై భారం తగ్గించిన నానో యూరియా
By
Uday Kumar
Updated: July 21, 2025 • 2:18 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.