ఈరోజు నుంచి పార్లమెంట్(Parliament) వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, ఇందులో ఉగ్రదాడుల అంశాలతో పాటు వర్షకాల సమావేశాలులో ఏడుగురు పెండింగ్ బిల్లులు, ఆరు కొత్త బిల్లులపై చర్చ జరగనుంది. పెహల్గాం(Pehalgam) ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలపై ప్రతిపక్షాలు దుమారం రేపేందుకు సిద్ధమవుతున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్-పాక్ సంబంధాలు మరో కీలక చర్చాంశంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు రెడీగా ఉంది.
Monsoon Session: వర్షకాల సమావేశాల్లో ఉగ్రదాడులు, కొత్త బిల్లులు హాట్ టాపిక్స్
By
Uday Kumar
Updated: July 22, 2025 • 12:36 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.