సినిమా థియేటర్‌లో కూర్చొని పైరసీ చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్(Cyber Crime) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గత ఐదేళ్లలో 65కి పైగా సినిమాలపై పైరసీ(Piracy) చేశాడని ఆధారాలు వెలుగు చూశాయి.
పైరసీ చర్యలపై పోలీసులు తగిన విచారణ చేపడుతున్నారు, మరిన్ని విషయాలు రాబోతున్నాయి.
పైరసీ బాధితంగా మారుతున్న సినీ రంగ పరిస్థితిపై పూర్తివివరాలు వీడియోలో ▶️
Piracy Arrest: థియేటర్‌లో పైరసీ చేసిన వ్యక్తి అరెస్ట్
By
Uday Kumar
Updated: July 5, 2025 • 12:10 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.