Local Quota పై స్పష్టత లేక విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.
APలో 10వ తరగతి చదివి, తెలంగాణలో ఇంటర్ పూర్తి చేసినవారిని స్థానికేతరులుగా చూపించడం కలకలం రేపుతోంది.
Local Quota మార్పులతో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రభుత్వం స్పందించి తగిన పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నారు.