Traffic Challan పెండింగ్ ఉన్నవారు ఇక అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ చలాన్ మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయనున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. Traffic Challan చెల్లించడంలో నిర్లక్ష్యం వహించిన 18,973 మందికి ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఏఐ ఆధారిత పద్ధతులతో కఠిన చర్యలు అమలులోకి రానున్నాయి.
Traffic Challan : హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ సస్పెన్షన్!
By
Uday Kumar
Updated: July 9, 2025 • 10:28 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.