ఆగస్టు(August) నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కుల ధృవీకరణ పత్రాల పంపిణీ, ఇళ్ల స్థలాల కేటాయింపు, ప్రమాణీకరణ అంశాలపై చంద్రబాబు సమీక్ష జరిపారు.
న్యాయపరమైన మార్గదర్శకాలు, కొత్త రెవెన్యూ(Revenue) మాన్యువల్, భూముల డిజిటల్ పోర్టల్ ఏర్పాటుపైనా దృష్టి పెట్టారు.
Land Records: ఆగస్టులో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ – సీఎం చంద్రబాబు ప్రకటన
By
Uday Kumar
Updated: July 7, 2025 • 11:05 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.