కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్(kurnool bus accident video) బస్సు ప్రమాదం ఘోరంగా జరిగింది. ఈ ప్రమాదం 2025 అక్టోబర్ 24న సంభవించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ ప్రైవేట్ బస్సు చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో ఉన్నప్పుడు ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టడంతో జరిగింది. ఈ ఢీకొటన కారణంగా బస్సు లో ఇంధన ట్యాంకు పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 19 మంది సజీవదహనం కాగా, 40 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఉన్నారు.
Read Also: Kurnool Bus Tragedy:బస్సు ప్రమాదానికి కారణాలు తెలిపిన రవాణా శాఖ
kurnool bus accident
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: