📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Karthi: ‘వా వాతియ‌ర్’ ట్రైల‌ర్ విడుద‌ల.. హైలైట్స్ ఇవే!

Author Icon By Anusha
Updated: December 6, 2025 • 12:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Karthi: ‘Va Vaathiyar’ trailer release.. Here are the highlights!

కార్తి (Karthi) హీరోగా నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ వా వాతియార్ ’ సినిమా, కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ‘వా వాతియార్’గా, తెలుగులో ‘ అన్నగారు వస్తారు ’ పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: Sonu Sood: ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్

తెలుగు ట్రైల‌ర్‌ సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఈ సినిమాలో కార్తి పోలీస్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. అయితే తెలుగులో ఈ సినిమా ట్రైల‌ర్‌ను సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కార్తీ (Karthi) కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ‘అన్నగారు వస్తారు’ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Annagaru Vastaru Telugu Karthi police role Karthi Vaa Vaathiyaar Kriti Shetty

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.