
కార్తి (Karthi) హీరోగా నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ వా వాతియార్ ’ సినిమా, కె.ఈ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో ‘వా వాతియార్’గా, తెలుగులో ‘ అన్నగారు వస్తారు ’ పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: Sonu Sood: ఇండిగో విమాన సిబ్బందికి మద్దతుగా సోనూ సూద్
తెలుగు ట్రైలర్ సాయంత్రం 5 గంటలకు విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కార్తి పోలీస్ పాత్రలో నటించబోతున్నాడు. అయితే తెలుగులో ఈ సినిమా ట్రైలర్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కార్తీ (Karthi) కి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ‘అన్నగారు వస్తారు’ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: