📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Jajikaya Video Song: ‘అఖండ 2’ ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Author Icon By Anusha
Updated: December 25, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Jajikaya Video Song: ‘Akhanda 2’ full video song is out

నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అఖండ 2: తాండవం’. బ్లాక్ బస్టర్ ‘అఖండ’ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ.. డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. అభిమానులను ఆకట్టుకుంది.. సినిమాలోని పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా ‘జాజికాయ జాజికాయ’ ఫుల్ వీడియో సాంగ్ (Jajikaya Video Song) విడుద‌ల చేశారు.. ఇందులో బాలయ్య – సంయుక్త మీనన్ తమ మాస్ స్టెప్పులతో అలరించారు.

Read Also: Mahesh Babu: మహేశ్ బాబు కొత్త లుక్ చూసారా

ఈ పాటకి భాను మాస్టర్ కొరియోగ్రఫీ

తమన్ ఎస్ సంగీతం సమకూర్చిన ఈ పాటకి (Jajikaya Video Song)కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషల్ కలిసి పాడారు. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో సింగర్ గీతా మాధురి కూడా కనిపించారు.ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యుయెల్ రోల్ పోషించాడు. ఒకటి అఘోర పాత్ర కాగా, మరొకటి మాస్ క్యారెక్టర్ మురళీ కృష్ణ.

ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్, ‘బ్లాస్టింగ్ రోర్’ వీడియోలు భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ ‘తాండవం’లో అఘోర పాత్రలో చేతిలో ఢమరుకం, త్రిశూలంతో బాలయ్య కనిపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు వచ్చిన మాస్ సాంగ్ కూడా బాలయ్య ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెంచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Akhanda 2 Tandavam Akhanda Sequel Balakrishna Movie Boyapati Srinu direction latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.