Formula E Case
Formula E Case విచారణలో ఐఏఎస్(IAS) అరవింద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్(KTR) ఆదేశాలతోనే నిధులు విడుదల చేశామని వెల్లడించారు.
ఫార్ములా నిధుల బదిలీపై ఏసబి మరింత లోతుగా ఆరా తీస్తోంది.
ఈ వివాదంపై పూర్తి వివరాలు ఈ ▶️ వీడియోలో తెలుసుకోండి