📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Terrorism : భారతదేశం ప్రతీకార చర్యలు పాకిస్తాన్ పై

Author Icon By Uday Kumar
Updated: April 25, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి


ఉగ్రవాదం: భారతదేశం ప్రతీకార చర్యలు పాకిస్తాన్ పై

కాశ్మీర్ లోయల్లోని పెహల్గాలో ఉగ్రవాదుల చర్య తర్వాత ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. దీనికి ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయి, ఉగ్రవాదులు ఎలా ఎదుర్కుంటారు, పాకిస్తాన్ కు ఎలా బుద్ధి చెప్తారు? దీని మీదే మన భారతీయులతో పాటు ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాల సైతం దృష్టి సారించాయి. ఇటీవల కాలంలో చూస్తే ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన భారతదేశం కీలకంగా వ్యవహరిస్తుంది. భారతదేశం తోటి చర్చలు జరపడానికి కూడా రెండు దేశాలు కూడా ముందుకు వస్తున్న తరుణంలో అదే భారతదేశం మీద పాకిస్తాన్ చేసిన చర్య చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ఇప్పుడు భారతీయ చర్యల మీదే అగ్రరాజ్యాలు గాని ప్రపంచ దేశాలు గాని ఎదురు చూస్తున్నాయి.

ప్రధాన మంత్రి మోడీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా యొక్క హెచ్చరికలు

పాట్నాలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మాట్లాడకుండా ఉగ్రవాదులకు ఈసారి దీటనే జవాబు చెప్తామని కలలో కూడా ఊహించిన విధంగా వాళ్ళ ప్రతికల చరలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. మరో పక్క అమిత్ షా కూడా వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ఉగ్రవాదికి ఎవరైతే ఉందో తగిన బుద్ధి చెప్తామని చెప్పారు. కానీ ప్రపంచ దేశాలు గాని భారతీయులు గాని ఇది కోరుకోవడం లేదు. ఉగ్రవాదం ఏదైతే ప్రేరేపించి భారతదేశం మీద పంపిస్తుందో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి.

పాకిస్తాన్ పై భారతదేశం తీసుకోవలసిన చర్యలు

పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం కన్నెత్తి కూడా చూడకుండా తగినటువంటి బుద్ధి చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే ప్రతి ఒక్కరి మనస్సులో కూడా ఉంది. గతంలో 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. తర్వాత 2019లో పుల్వామా దాడి జరిగింది. దాని తర్వాత భారతదేశం సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారతదేశం అంటే ఏంటో ఒకసారి పాకిస్తాన్ తిరిగి చూపించారు. అయినప్పటికీ పాకిస్తాన్లో బుద్ధి రాలేదు. ఒక పక్క ఆర్థిక మాధ్యం వెంటాడుతున్న ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా వేల కోట్లు సైనికులకి కేటాయించడం కాకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారతదేశంలో పంపిస్తుంది.

భారతదేశం వృద్ధి దశలో:

ప్రపంచం దృష్టి
ప్రస్తుతం భారతదేశం చాలా కాలంగా చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి దాడులు లేవు. కాశ్మీర్ కూడా పూర్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. అయితే పాకిస్తాన్ తట్టుకోలేని పరిస్థితిలో ఏదో చర్య చేయాలని చెప్పేసి ఇలాంటి ఘాతకానికి పాల్పడింది. ఈ తరుణంలో భారతదేశం గాన దెబ్బ కొడతది, మొత్తం పాకిస్తాన్ తడవాలి.

ప్రపంచ దేశాల నుండి స్పందన

ఈసారి మళ్ళీ ఉగ్ర దాడి చేయాలంటే పాకిస్తాన్ కనీసం రెండు రోజులు మూడు రోజులు నిద్రపని పరిస్థితి తీసుకురావాలి. ఇలాంటి పరిస్థితుల కోసమే భారతదేశం ఎదురు చూస్తుంది. ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నాయి. గతంతో మనం పోల్చుకుంటూ వస్తే, భారతదేశం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వస్తుంది. కార్కిల సమయంలో మనకంతగా పట్టు లేదు, కానీ ఇప్పుడు ఒక్కొక్క అడుగు తీసుకుంటూ భారతదేశం అత్యంత కీలకంగా మారింది.

ప్రతిపక్షాల మద్దతు

ఈ సమయంలో భారతదేశం తీసుకునే చర్యలకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. తాము తీసుకునే చర్యలకు మేము మద్దతుగా ఉంటామంటూ ప్రకటించారు. ప్రపంచ దేశాలు ఈ ఘటన జరిగి వెంటనే ప్రధాని మోడీతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశాయి. ఇలాంటి తరుణంలోనే మనం పాకిస్తాన్ మీద చెర తీసుకోవాల్సిన అవసరం ఉంది.

పాకిస్తాన్ యొక్క చర్యలు

పాకిస్తాన్ కరాచీలో ఈ నెల 20 తర్వాత ఆ అనుపరీక్షలు చేయడానికి సిద్ధమవుతుంది. కొన్ని రాకెట్లను ప్రయోగిస్తుంది. ఇది అంటే ఒక రకంగా కవ్వింపచార్యలు భారతదేశం మీద దాడి చేయడం కాకుండా మరో పక్క కవింపచార్యలు కూడా చేయబడుతుంది. ఇలాంటి కవింపచార్య ఆపడానికి భారత్ చాలా పక్కబందీగా ముందుకు పోవాల్సి ఉంది.

ఉగ్రవాద స్థావరాలు

ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలు ఏమున్నాయో అవన్నీ వేరే ఏరి వాటన్నిటిని కూడా కూల్చాల్సిన అవసరం ఉంది. అలాగే దేశంలో కూడా కొంతమంది ఉగ్రవాదులు కొన్ని చోట్ల స్లీపర్ సెల్స్ లాగా భద్రతలో ఉన్నారు. అవన్నీ కూడా కనిపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉగ్రవాదం లేకుండా చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనబడుతుంది.

భారత్ తీసుకోవాల్సిన చర్య

ప్రతి ఒక్కరి మాట ఒకటే: భారతదేశం తీసుకునే చర్య ఏ విధంగా ఉంటుందో అన్నది ఇప్పుడు ప్రపంచ దృష్టిలో ఉంది. మోడీ కఠిన చర్యలు తీసుకుంటారని అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా పిఓకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)ని కూడా మళ్ళీ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన భూభాగంలో పాకిస్తాన్ చొరబడి ఉంది.

చైనా పై కూడా దృష్టి

ఈ సమయంలో గాని, పక్కనంటి చైనా కూడా మరో అడుగు ముందుకు వచ్చి గడగడలాడే అవకాశం ఉంది. ఎక్కడ ఎప్పుడైతే ఈ దాడి ఘటన తర్వాత భారతదేశం చురుగ్గా వ్యవహరించకపోతే మిగితా దేశాల ముందు కూడా భారతదేశం చులకన అయ్యే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తీసుకోవాల్సిన చర్యలు చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Breaking News in Telugu Google news Google News in Telugu india INDvsPAK Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Terror attack TERROR ATTACKS Terrorism Terrorism in India Terrorism in Kashmir Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.