జస్ప్రీత్ బూమ్ర(Jasprit Bumrah) 901 పాయింట్లతో టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరాడు. జో రూట్ 888 పాయింట్లతో టాప్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టాప్ 10లో ఐదుగురు ఆస్ట్రేలియన్(Australian) బౌలర్లు ఉండటం విశేషం.
ICC Rankings: బూమ్ర బౌలింగ్‌లో నంబర్ 1, రూట్ టాప్ బ్యాట్స్‌మన్
By
Uday Kumar
Updated: July 17, 2025 • 12:32 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.