Hyderabad లో మహిళల భద్రత కోసం SwiftWomen టీమ్ ప్రారంభమైంది.
36 మంది మహిళా కానిస్టేబుళ్లతో కూడిన బృందం ప్రత్యేక శిక్షణతో సిద్ధమైంది.
బహిరంగ సభలు, ర్యాలీలలో మహిళా భద్రతపై కట్టుదిట్టు నిఘా ఉంటుంది.
ఇది పోలీసింగ్‌కు ఓ వినూత్నమైన అడుగు కావడం గమనార్హం.
Swift Women Squad: హైదరాబాద్‌లో మహిళల భద్రతకు కొత్త బృందం
By
Uday Kumar
Updated: July 7, 2025 • 11:21 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.