📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Thamma Movie: థామా ట్రైలర్ లో హైలైట్స్

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 12:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Thamma Movie

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ హారర్ కామెడీ చిత్రం ‘థామా’ (Thamma) మరోసారి ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ మనముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, మ్యాడాక్ ఫిల్మ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌లో ఐదవ చిత్రం అవ్వడం విశేషం.

Vijay: సీఎం స్టాలిన్‌పై నటుడు విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు..పోలీసులకు ఫిర్యాదు

ఇప్పటికే మ్యాడాక్ ఫిల్మ్స్ (Maddock Films) విభిన్న హారర్-కామెడీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది, వాటి విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ఈ సారి కూడా మేకర్స్ ఒక ప్రత్యేకమైన కథ, ఆకట్టుకునే విజువల్స్, ఉత్కంఠభరిత సీక్వెన్సులు, హాస్యభరిత సందర్భాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు.

ఈ సినిమా దీపావళి (Diwali) కానుకగా అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

aditya sarpothdar director Ayushmann Khurrana dinesh vision hindi horror comedy madock films Rashmika Mandanna thamma movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.