తమిళనాడులోని తాంజావూరు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అవేర్‌నెస్ పెంచేందుకు వినూత్న పథకాన్ని ప్రారంభించారు. హెల్మెట్(Helmet) ధరించి ద్విచక్ర వాహనం నడిపే మహిళలకు హెల్మెట్ అవేర్‌నెస్(Awareness) కార్యక్రమం కింద చీరలు, బంగారు నానాలు బహుమతిగా ఇస్తున్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించగా, మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా ప్రచారం చేయాలని మహిళలు అభిలషిస్తున్నారు.
Helmet Awareness: హెల్మెట్ ధరించిన మహిళలకు చీరలు-బంగారు నాణాలు ఉచితం
By
Uday Kumar
Updated: July 21, 2025 • 2:31 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.